వాసన చూసి కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది

0 22

లండన్ ముచ్చట్లు :

 

ఎంత రద్దీ ఉన్న కరోనా రోగిని ఇట్టే పసిగట్టే ఒక సాధనాన్ని కనిపెట్టారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఆ వ్యక్తి శరీరం నుంచి వెలువడే వాసనను బట్టి ఇది వ్యాధిని నిర్ధారిస్తుంది. దీనికి కోవి డ్ అలారం అనే పేరుపెట్టారు. కరోనా బాధితుల నుంచి ఒక విధమైన వింత వాసన వస్తుందని ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: The smell tells you if there is a corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page