వివేకా హత్య కేసులో ఎనిమిదో రోజు విచారణ

0 10

కడప ముచ్చట్లు :

 

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎనిమిదో రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలో నీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఈ రోజు వైసీపీ నేత సునీల్ తండ్రి కృష్ణయ్య ను విచారించారు. వివేకా కారు డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇదయ తుల్లాను విచారించారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Eighth day trial in Viveka murder case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page