ఆర్ అండ్ ఆర్ సైట్ ను పరిశీలించిన ఆర్డీవో

0 61

పెద్దపల్లి ముచ్చట్లు:

పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీలోని ఆర్ అండ్ ఆర్ సైట్ ను మంగళవారం ఆర్డీవో నర్సింహా మూర్తి పరిశీలించారు. ఆర్ అండ్ ఆర్ పనులు త్వరగతినా పూర్తిచేయాలని అన్నారు. ఈ సైట్ లోని మురికి నీరు పోయేందుకు ఈ ప్రాంతంలోని రత్నాపూర్ శివార్లలో కొత్తకుంటను ఆయన పరిశీలించారు. ఇందులో నుండి మురికినీరు పోయేందుకు  మురికి కాలువ నిర్మించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  తాహసిల్దార్ ఇందారపు పుష్పలత, స్థానిక సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావు, ఎస్టేట్ మేనేజర్ తేజవాతు హీర్యా, డిప్యూటీ మేనేజర్ కోలా శ్రీనివాస్, ఆర్ ఐ పిట్టల సదయ్య, సర్వేయర్ అనిల్ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Ardeo examining the R&R site

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page