ఉపాధి కోల్పోయిన పేదలను ప్రభుత్వం అదుకోవాలి

0 14

నెల్లూరుముచ్చట్లు:

కరోనా కష్టా కాలంలో పేదలను ఆదుకోవటంలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పుార్తిగా విఫలం చెందాయని, కష్టా కాలంలో పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేసి, అదుకోవాలని సిపిఐ నేత దమ్ము  దర్గాబాబు అన్నారు. చామాదల గ్రామం , ఎస్టీ కాలనీలో  పర్యటించి వారి స్థితిగతులు అడిగితెలుసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు వారి కుాలీలపై అదారపడి జీవించే కుటుంబాలు కర్ప్యు వల్ల పనులు లేక ఆకలితో అలమట్టిస్తుా, ఆర్థిక పరిస్థితి రోజు రోజులకు దిగజారుతుా, బడుగు జీవుల బ్రతుకులు భారంగా జీవనం సాగిస్తున్నారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నయని, ఎలాంటి ముందుస్తుా చర్యలు  చేపట్ట కుండ, పేద కుటుంబాలను అదుకో కుండ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విదించి , చేతులు దులుపుకోవటం దుర్మార్గమన్నారు . చిన్న వృతిదారులు, చిరు వ్యాపారులు , భవన నిర్మాణ కార్మికులు, చేతి వృత్తివారు స్వయం ఉపాధి పోందుతు ఉపాధి దెబ్బతిన్న కుటుంబాలకు కేరళ రాష్ట్రన్ని ఆదర్శంగా తిసుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆర్థక సహాయం కింద  రుా 10 వేలు నగదు, 50 కేజిలు బియ్యం, 50 కేజిలు గోధుమలు, నిత్య నిత్యావసర సరకులు ఉచితంగా పంపిణి చేయాలని ప్రభుత్వన్ని కోరారు. ఈ  కార్యక్రమంలో శంకర్,  ప్రియా, ఉమ తదితరులు పాల్గొన్నారు .

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:The government should take care of the poor who have lost their jobs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page