ఎన్టీఆర్ సినిమాలో విజయ్ సేతుపతి

0 16

హైదరాబాద్ ముచ్చట్లు :

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ అర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తి కాగానే కొరటాల శివ, ప్రశాంత్ నీలేజనే సినిమాలను పట్టాలెక్కించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలో ఒక కీలకపాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ మేరకు డైరెక్టర్ ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Vijay Sethupathi in NTR movie

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page