ఏసీబీ వలలో వీఆర్వో

0 12

శ్రీకాకుళం ముచ్చట్లు:

ఏసీబీ వలలో శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం,  భగీరథపురం, గ్రామ రెవెన్యూ అధికారి దొరికిపోయాడు. వీఆర్వో  ఫిర్యాది  జి. భాస్కర రావు తన తండ్రి భూమి కి సంబంధించి పత్రాలను ఆన్లైన్ చేసి  పట్టాదార్ పాస్ బుక్ మంజూరు చేయడానికి రూ 5000  లంచంగా  తీసుకుంటుండగా శ్రీకాకుళం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: VRVO in the ACB trap

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page