గూడూరు సబ్ కలెక్టర్ గా  జెసి బాపిరెడ్డి.

0 9

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా, గూడూరు సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న రోనంకి గోపాల కృష్ణ బదిలీ కావడంతో సబ్ కలెక్టర్ సిటు ఖాళీ అయింది . దీంతో  జిల్లా కలెక్టర్ కె .వి. ఎన్ చక్రధర్ బాబు జాయింట్‌ కలెక్టర్‌ టి.బాపిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించి, గూడూరు సబ్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ బదిలీ అయ్యి, సోమవారం రిలీవ్‌ కావడంతో పూర్తి అదనపు బాధ్యతలను జేసీ బాపిరెడ్డికి అప్పగిస్తూ, కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Jesse Bapyreddy as Gudur Sub Collector.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page