చిన్నారి అన్నప్రాసన పురస్కరించుకొని ఉచిత భోజనం పంపిణీ

0 16

కోరుట్ల ముచ్చట్లు:

 

మేడిపల్లి మండలంలోని కల్వకోట గ్రామానికి చెందిన ఖైతి వెంకటేష్ – వనిత దంపతుల
కుమార్తె సహస్ర అన్నప్రాసన సందర్భంగా  పట్టణంలోని ఆన్నార్తులు, ఆనాథలకు,
నిరుపేద కుటుంబాలకు ఒక పూట భోజనం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల సేవాదళ్ అధ్యక్షుడు పుప్పాల నాగరాజు, ఉపాధ్యక్షుల వెగ్యారవు అభిషేక్ ,ప్రధాన కార్యదర్శి జాప రాంనివాస్ ,సహాయ కార్యదర్శి కాసుల వంశీ,  సేవాదళ్ సభ్యుడు ఇటియాల శివతేజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Distribute free meals in honor of Chinnari Annaprasana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page