జూలైలో పది, ఇంటర్ పరీక్షలు

0 21

అమరావతి ముచ్చట్లు :

 

 

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జూలైలో పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్య శాఖ భావిస్తోంది. వచ్చే నెల మొదటివారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ విద్య శాఖ మంత్రి ఆడిమూలపు సురేష్ తెలిపారు. జూలై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Ten in July, Inter exams

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page