టీడీపీ కార్పొరేటర్ల నిరసన

0 10

గుంటూరు ముచ్చట్లు:

ప్రభుత్వం పెంచిన ఆస్థి పన్ను, చెత్తపన్నులను తగ్గించాలంటూ టీడీపీ ఇంచార్జ్ కోవెలమూడి రవింద్ర కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. దానిలో భాగంగా పెంచిన పన్నులను తగ్గించాలని, నూతన సచివలయాలను నిర్మించాలని, కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి మృతి చెందారని, కానీ మృతి చెందినవారి లెక్కల చూపడంతో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలం చెందారని విమర్శించారు. ప్రజలు స్థానిక సమస్యలతో సతమతమవుతుంటే వైసీపీ నాయకులు చోద్యం చూస్తూన్నారనిఎద్దేవాచేశారు. వైసీపీ నాయకులు అసమర్ధ పాలన నుంచి ప్రజలను రక్షించాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Protest of TDP corporators

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page