ట్విట్టర్ కు కేంద్రం మరోసారి నోటీసులు

0 10

ఢిల్లీ ముచ్చట్లు :

 

కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం మరోసారి ట్విట్టర్ కు గురి పెట్టింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 18 వ తేదీన నేరుగా హాజరు కావాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. పదేపదే నోటీసులు ఇచ్చిన సరైన వివరణ ఇవ్వడంలో ట్విట్టర్ యాజమాన్యం విఫలమైందని పేర్కొంది. 18 వ తేదీ సమావేశం తర్వాత తదుపరి చర్యలపై ఆలోచిస్తామని కమిటీ తెలిపింది.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: The center notices once again to Twitter

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page