తమిళనాడు శా సనసభ పక్ష నేతగా పళని స్వామి

0 15

చెన్నై ముచ్చట్లు :

తమిళనాడు శాసనసభ పక్ష నేతగా మాజీ సీఎం పళని స్వామి నియమితులయ్యారు. ఉప నేతగా ఓ పన్నీరు సెల్వం ను నియమించారు. మంగళవారం చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభ పక్ష సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. అదే సమయంలో శ శికలతో టచ్ లో ఉన్న నేతలపై బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. మాజీ మంత్రి ఆనందన్, అధికార ప్రతినిధి పుహలెంది సహా 15 మందిపై బహిష్కరణ వేటు వేశారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Palani Swamy is the leader of the Tamil Nadu Sha San Sabha party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page