పుంగనూరులో కరోనా…. కంట్రోల్‌

0 95

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణ పరిధిలో కరోనా నియంత్రణ పటిష్టంగా అమలు చేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. మంగళవారం పట్టణంలో కర్ఫ్యూవేళల్లో కొన్ని దుకాణాలు, హోటళ్లు తెరిచి వ్యాపారాలు సాగిస్తుడంటంతో వాటిని సీజ్‌ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం కరోనా నియంత్రణ కొనసాగుతుండటంతో కేసుల సంఖ్య 4కు తగ్గిందన్నారు. ప్రజలు ఇదే విధంగా సహకరిస్తే పూర్తిగా నియంత్రించేందుకు వీలుందని తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Corona in Punganur …. Control‌

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page