పుంగనూరులో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా మైనార్టీ సెల్‌ కార్యదర్శి నూర్‌బాషా జన్మదిన వేడుకలు

0 38

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా మైనార్టీ సెల్‌ కార్యదర్శి నూర్‌బాషా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులుకలసి కేక్‌ కట్‌ చేసి, సంబరాలుజరుపుకున్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో వైఎస్‌ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు కెఎస్‌ఏ .ఇఫ్తికార్‌అలి అహమ్మద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో పాటు కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌, అర్షద్‌అలి, రేష్మా ,కాళిదాస్‌, అలాగే పార్టీ నాయకులు రమణ, మంజుల, అస్లాంమురాధి, అఫ్సర్‌బాషా, అల్తాఫ్‌, నూర్‌, షావాలి శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Birthday celebrations of YSRCP District Minority Cell Secretary Noor Basha in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page