మంత్రి మేకపాటి ఢిల్లీ పర్యటన

0 13

ఢిల్లీ ముచ్చట్లు :

 

మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్చించనున్నారు. దీనికి సంబంధించిన నివేదికలు కూడా వెంటబెట్టుకొని వెళ్లారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా వ్య్యాధితో టీచర్‌ గీతామాధురి మృతి

 

Tags: Minister Mekapati visits Delhi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page