మాయావతికి ఎదురుదెబ్బ

0 17

యూపీ ముచ్చట్లు :

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే రాజకీయం వేడెక్కింది. బీఎస్పీ నేత మాయావతికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు జంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వారు మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ తో వారు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో వీరంతా పార్టీ మారతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:A setback for Mayawati

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page