మూడో విడత వాహన మిత్ర నిధులు జమ

0 22

తాడేపల్లి ముచ్చట్లు :

 

మూడో విడత వాహన మిత్ర నిధులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు పడుతున్న కష్టాలను చూసిన జగన్ వారికి సహాయం చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏటా 10వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తాడేపల్లి నుంచి ఆ నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమయ్యేలా బటన్ నొక్కా రు. 2.48 లక్షల మందికి 248.47 కోట్ల రూపాయలు జమచేశారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Third installment vehicle allied funds deposit

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page