సూక్ష్మ భారత మ్యాప్ లో సోనూసూద్

0 42

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

యాంకర్ : శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణ కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ స్వర్ణ కళాకారులు ముగడ జగదీష్ వెండితో తయారు చేసిన సూక్ష్మ భారత మ్యాప్ లో సోనూసూద్ చిత్రాన్ని చేతితో చెక్కి తమ ప్రతిభను కనబరిచారు. 90 రూపాయల విలువగల 1.220 మిల్లీ గ్రాముల వెండితో తయారు చేసిన దీనిని 60 నిముషాల సమయం పట్టినట్లు తెలిపారు. సోనూసూద్ కోవిడ్ కష్టకాలం లో మొదటి మరియు రెండవదశలో కోవిడ్ బాధితులకు నిరుపేదలకు వలస కూలీలకు ఇలా చాలామంది దేశ ప్రజలకు అలుపెరుగని విశేష సేవలు అందిస్తున్నందుకు గుర్తుగా సోనూసూద్ కు బహుమతిగా దీనిని పంపనున్నారు.  గతంలో కూడా దేశ రాజకీయ, ప్రముఖ సినీహీరో ల చిత్రాలను సుద్దముక్కలు పెన్సిల్ మొనలు స్వర్ణం రేకులు నాణెంలపై  చేతితో చెక్కి అబ్బుర పరిచాడు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Sonu Sood on the micro India map

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page