స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహణ

0 11

మేడిపల్లి ముచ్చట్లు:

 

 

మేడిపల్లి మండలంలోని దేశాయిపేట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు దూరిశెట్టి నరేష్ గత పది రోజులుగా కరోనా బారిన పడిహైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ అకాల మృతి  చెందడంతో వారి కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మిగిలింది కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోదైర్యాన్ని కల్పించాలని కోరుతూ ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారికి చక్కిటి విద్యా బుద్దులు నేర్పుతూ పిల్లలందరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నటువంటి గొప్ప మహా వ్యక్తి నరేష్ అలాంటి వ్యక్తి కరోనా బారిన పడి మరణించడం చాలా బాధాకరమైన సంఘటన వారు మరణించారన్న విషయం గ్రామస్థుల ద్వారా దాక్షాయిని స్వచ్ఛంద సంస్థ నిర్వహకులు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందారం సర్పంచ్ కరండ్ల మదుకర్ కి సమాచారం అందించి వారి అంత్యక్రియలు నిర్వహించాలని గ్రామస్తులు కోరగా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో సంస్థ సభ్యులు దూరిశెట్టి సత్యనారాయణ ,బీర్కుర్ రాజు, గంగానవేణి వెంకటేశ్ ,శివనూరి రాకేష్, తదితరులు పాల్గొని అంత్యక్రియలు నిర్వహించారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Funeral management under the auspices of the charity

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page