4 కోట్ల 65 లక్షలతో తారు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

0 14

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా,కోవూరు నియోజకవర్గం పరిధిలోని ని ఇందుకూరుపేట మండలంలో, రావూరు నుండి సుజాత నగర్, కోమరిక, గంగపట్నం, శ్రీనివాస పురం, వరేణ్య నగర్ వరకు పి ఎం ఎం జి ఎస్ వై  3 నిధుల క్రింద 4 కోట్ల 65 లక్షలతో తారు రోడ్డు నిర్మాణం శంకుస్థాపన చేసి రోడ్డు నిర్మాణం పనులను మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఇందుకూరుపేట కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మవులూరు శ్రీనివాసులురెడ్డి , దువ్వూరు కళ్యాణ్ రెడ్డి , రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గొల్లపల్లి విజయకుమార్ , స్థానిక  మండల ఎమ్మార్వో , ఎంపీడీవో , మండల స్థాయి అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:4 crore 65 lakhs for construction of asphalt road

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page