ఆధార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ.

0 10

తిరుపతి ముచ్చట్లు:

 

ఆధార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి స్థానిక రుయా ఆసుపత్రి, స్విమ్స్ ప్రాంగణాల్లో మరియు ఇతర ప్రదేశాలల్లో కూలీలకు, యాచకులకు భోజనం ప్యాకెట్లు పంచడం జరిగింది. ఈ కరొనా వ్యాప్తి నివారణకై విధించిన పాక్షిక లాక్డౌన్ కారణంగా చాలా మంది వలస కూలీలు పని దొరకక, తినడానికి కూడు దొరకక పస్తులు ఉంటున్నారని తెలిసి వారికి చేతనైన సహాయం భోజన రూపంలో చెయ్యాలని భావించి, బాలాజీ కాలనీ లోని శ్రీ నిహిత ఉమెన్స్ హాస్టల్ వారి సహకారంతో సుమారు 80 మందికి భోజన ప్యాకెట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆధార్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ రఫీ, శ్రీ నిహిత ఉమెన్స్ హాస్టల్ యజమాని టి. జనార్ధన్ (చిన్ని), మేనేజర్ గోపినాథ్, ఫౌండేషన్ సభ్యులు ప్రశాంత్, చంద్ర, ,అన్సర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Distribution of meal packets under the auspices of Aadhaar Foundation.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page