కెమెరా ముందు నగ్నంగా..

0 36

చెన్నై ముచ్చట్లు :

 

తమిళ చిత్రం పిశాచు ఎంత హిట్టో మనందరికీ తెలుసు. దానికి సీక్వెల్ ఉంటుంది అని ఆరోజే చెప్పాడు దర్శకుడు మిస్కిన్. చెప్పినట్టే ఈ ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభించాడు. అయితే కరోనా ఉద్దృతి పెరగడంతో షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాకు సంభందించిన అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. సినిమాలో హీరోయిన్ ఆండ్రియా బోల్డ్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పాత్ర డిమాండ్ చేయడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీనికి ఆమె ఎక్కవ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Naked in front of the camera ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page