గిట్టుబాటు ధర లేక రోడ్ల పాలవుతున్నమామిడి

0 33

చిత్తూరుముచ్చట్లు:

గిట్టుబాటు ధర లేక మామిడి ని రైతులు రోడ్లపై పార బొస్తున్నారు.  దామాల చెర్వు మార్కెట్ లో కొనే వారు లేక  పన్నెండు ట్రాక్టర్ల బేనిషా మామిడిని రొడ్డు పక్కన పార వేసారు. జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలలో మామిడి సాగు జరుగుతోంది. లక్షా అరవై వేల ఎకరాలలో తోతాపురి సాగు చేసారు. తోతాపురి కిలో 10రూపాయలకు కొనుగొలు చేస్తామని   పల్ప్ ప్యాక్టరీ యాజమానులు అంటున్నారు. 13కు కొనాలంటు రైతులు  అధికారుల చుట్టు తిరుగుతున్నారు. పల్ప్ యూనిట్ యజమానులు  సిండికేట్ గా మారారని రైతుల ఆరోపణ. రైతులు గిట్టుబాటు ధర కు అమ్ముకుంటున్నారని  ప్రజా ప్రతినిధులు అంటున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో రైతులను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Cheap price or roadside mango

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page