జగనన్న వసతి సముదాయాలకు శంఖు స్థాపన

0 11

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతి జి పాళ్యం వద్ద నిర్మించనున్న జగనన్న గృహ సముదాయాలకు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి బుధవారం శంఖుస్థాపన చేశారు. ఎంపీ డాక్టర్ గురుమూర్తి, మేయర్ డా.శిరీష, కమిషనర్ గిరిషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్లకు సూచించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొద్దిసేపు ముచ్చటించారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Cone installation for Jagannath accommodation complexes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page