జూన్ 22న ఆర్ధిక శాఖతో సమావేశం

0 7

ముంబై   ముచ్చట్లు :

ఆదాయపన్ను విభాగం ఇటీవల ప్రారంభించిన పోర్టల్‌లో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులు ఇన్ఫోసిస్‌ బృందంతో సమావేశం కానున్నారు. జూన్ 22న ఈ సమావేశం జరగనున్నది. ఐసీఏఐ, ఆడిటర్లు, కన్సల్టెంట్లు, పన్ను చెల్లింపుదారులు సహా సంబంధిత విభాగాలకు చెందిన వారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కొత్త పోర్టల్‌లో ఎదురవుతున్న అవాంతరాలు పన్ను చెల్లింపుదారులకు సమస్యగా మారాయి. ఆ ఇబ్బందులపై సంబంధిత వర్గాల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు, అభిప్రాయాలను కూడా ఇప్పటికే కోరారు. ఆ రాతపూర్వక స్పందనలకు ఇన్ఫోసిస్‌ బృందం తగిన పరిష్కారాలు చెప్పి సందేహాలు తీర్చనున్నది

- Advertisement -

భర్తను కొట్టి చంపిన భార్య

 

Tags:Meeting with the Ministry of Finance on June 22

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page