తిరుమల రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

0 32

తిరుమల ముచ్చట్లు :

 

తిరుమల శ్రీవారి దర్శనానికి ఉద్దేశించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. జూన్ 23, 24, 25 తేదీల కు గానూ 5వేల చొప్పున టికెట్లను విడుదల చేసింది. భక్తులు ఆన్ లైన్ లో ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. టికెట్ ఉన్న వారిని మాత్రమే కొండ కు అనుమతిస్తామని తెలిపింది.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Thirumala Rs. 300 special darshan tickets released

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page