పాడి రైతులను తక్షణం ఆదుకోవాలి:తులసిరెడ్డి

0 7

విజయవాడ ముచ్చట్లు :
ఏపీ సీఎం జగన్ పాడి రైతులను తక్షణం ఆదుకోవాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతి పాడి రైతుకు లీటర్ కు రూ.4లు బోనస్ ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మినీ గోకులం, మెగా గోకులం షెడ్ల బిల్లుల బకాయిలను రిలీజ్ చేయాలన్నారు. కళాకారుల కడుపు కొట్టొద్దన్నారు. కళాకారులకు చెల్లించాల్సిన రూ.23.17 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

 

భర్తను కొట్టి చంపిన భార్య

- Advertisement -

Tags:Dairy farmers should be supported immediately: Tulasireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page