పారదర్శకంగా పేదలకు ఇళ్లు

0 8

విశాఖపట్నం   ముచ్చట్లు:
ప్రతి పక్షాలు సహకరిస్తే అందరికి ఇల్లు సాధ్యం అవుతాయి. ఈ పధకం ద్వారా ప్రతి పేద వాడికి 15 లక్షల విలువైన ఆస్తి ఇవ్వడం లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాధ రాజు అన్నారు.  ఇసుకను కూడా దగ్గర ప్రాంతాల నుంచి అందిస్తున్నాం. ఇళ్ల నిర్మాణాన్ని ప్రతి నియోజకవర్గానికి వెళ్లి ఏ ఇబ్బంది లేకుండా స్వయంగా పరిశీలన చేస్తాం. ఒక ఇంటి నిర్మాణం వల్ల ముప్పయి మందికి ఉపాధి కలుగుతోంది. రాష్ట్రంలో 30 లక్షలు ఇల్లు నిర్మాణం జరిగితే 4లక్షల కోట్ల రూపాయలు ఆస్తి సమకూర్చినట్టు అవుతుంది. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలను బిల్లుగా చెల్లించాం. ఇళ్ల నిర్మాణం కోసం విశాఖకు ఇబ్బంది లేకుండా శ్రీకాకుళం నుంచి… రాజమండ్రి నుంచి ఇసుక అందిస్తున్నాం. అర్హులకు లబ్ది చెకురపోతే.. 90 రోజులో తిరిగి దరఖాస్తు చేసుకొచ్చు. వాలంటీర్లు తప్పు చేస్తే.. క్షమించం. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతోందని అయన అన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

- Advertisement -

Tags:Transparent houses for the poor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page