పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదల

0 17

హైదరాబాద్‌ ముచ్చట్లు :

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. చివరి సెమిస్టర్‌ విద్యార్థులు ఈ నెల 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని వర్సిటీ వర్గాలు సూచించాయి. రూ. 300 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని వెల్లడించాయి. మరిన్ని వివరాలకు విద్యార్థులు ఓయూ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని పేర్కొన్నాయి. వర్సిటీ పరిధిలోని కళాశాల పిన్సిపాళ్లు విద్యార్థులు ఫీజు చెల్లించేలా చూడాలని అధికారులు సూచించారు.

 

- Advertisement -

భర్తను కొట్టి చంపిన భార్య

Tags:PG Final Semester‌ Notification for Examinations‌ Release

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page