పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

0 249

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా బి.సీతారామిరెడ్డిని నియమిస్తూ ఎన్‌ఫోర్స్ మెంట్ కమిషనర్‌ వినీత్‌బ్రిజ్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న టిపి.శ్రీనివాసరెడ్డిని తిరుపతి ఇంటిలెజెన్స్ కు బదిలి చేశారు. ఈ సందర్భంగా సీతారామిరెడ్డి మాట్లాడుతూ కర్నాటక సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ మధ్యం సరఫరా పూర్తిగా అరికడుతామన్నారు. నాటుసారా తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Sitaramireddy as Punganur SEB CI

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page