బాలిక అనుమానాస్పద మృతి

0 16

బద్వేలు ముచ్చట్లు :

 

కడప జిల్లా బద్వేలు మండలం సి బోయనపల్లెలో మైనర్ బాలిక అనుమానా స్పదంగా మృతి చెందింది. ఆమె ఒంటిపై ఉన్న గాయాలను బట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. చంపడమే గాక రాత్రికి రాత్రే మృతదేహాన్ని దగ్గం చేశారు. ప్రేమ వ్యవహారమ లేదా కుటుంబ కలహాల అనేది తేలాల్సి ఉంది. విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలి బంధువులను విచారిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Suspicious death of girl

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page