భర్తను కొట్టి చంపిన భార్య

0 40

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘోరం జరిగింది. భర్తను భార్య కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరు చెందిన ముబారక్ కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోంది. తాగుడుకు బానిస అయిన భర్త డబ్బుకోసం ఆమెను వేధించేవాడు. కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకెళ్ళి మద్యం తాగేసేవాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ముబారక్ అతన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. భర్త నిద్రిస్తుండగా తమ్ముడితో కలిసి నెత్తిన బండ వేసి చంపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: The wife who beat her husband to death

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page