యేడాది చివరికి 200 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి

0 3

సికింద్రాబాద్ ముచ్చట్లు:

 

డిసెంబర్ లోపు 200కోట్ల వ్యాక్సిన్ లు దేశంలో ఉత్పత్తి చేయడంతో పాటు అనేక ఇతర దేశాల నుండి కూడా వ్యాక్సిన్ లను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సేవహి సంఘటన్ లో భాగంగా  రామగోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లకు నిత్యవసర వస్తువుల పంపిణీ జరిగింది.. దీనికి ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరై డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం సరుకుల పంపిణీ చేశారు.. కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ డిసెంబర్ నాటికి ఉచితంగా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అతి త్వరలో అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించి ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు..  కాబట్టి ఎవరూ కూడా వ్యాక్సిన్ అందకేదాని ఆందోళన చెందవద్దని ప్రాధాన్యతా క్రమంలో అందరికి వ్యాక్సిన్ కేంద్రం అందిస్తుందని స్పష్టం చేశారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Production of 200 crore vaccines by the end of the year

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page