రాజధానికి భూములిచ్చిన రైతుల కౌలుకు 195 కోట్లను విడుదల

0 19

అమరావతి ముచ్చట్లు :

రాజధానికి భూములిచ్చిన రైతుల కౌలుకు 195 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ నెల వచ్చినప్పటికీ కౌలు డబ్బు చెల్లించలేదని హైకోర్టులో మందడం రైతులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో తక్షణం కౌలు చెల్లించాల్సిందిగా ఏఎంఆర్డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 

- Advertisement -

భర్తను కొట్టి చంపిన భార్య

Tags:195 crore released for lease of farmers who have given land to the capital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page