రాజమండ్రిలో సోము వీర్రాజు నిరసన దీక్ష

0 19

రాజమండ్రి ముచ్చట్లు :

 

రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణాల అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేస్తుంటే రాష్ట్రం మాత్రం పన్నులు పెంచుతుందని సోము వీర్రాజు విమర్శించారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాలు విసిరారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Somu Veerraju protests in Rajahmundry

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page