విశాఖలో ఎదురు కాల్పులు

0 6

-ఆరుగురు మావోయిస్టుల మృతి

విశాఖ ముచ్చట్లు :

 

- Advertisement -

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మావోయిస్ట్ వైద్య బృందం సభ్యుడు గంగయ్య సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. భద్రత బలగాలు కూంబింగ్ చేస్తుండగా కొయ్యూరు మండలం వద్ద మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఎదురుకాల్పులు జరిగాయి. మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మొత్తం 30 మంది మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Counter-fire in Visakhapatnam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page