వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చెయ్యాలి

0 6

డోన్ ముచ్చట్లు:

 

వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు, స్థానిక తహశీల్దార్ కార్యాలయo వద్ద తెలుగుదేశం పార్టీడ్ Tజాతీయ అధ్యక్షుడు నారా 6చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు  డోన్ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి కేఈ ప్రభాకర్ ఆదేశాల మేరకు వలసల రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి మరియు డోన్ మండల అధ్యక్షుడు సలీంద్ర  శ్రీనివాస్ యాదవ్  ఆధ్వర్యంలో వైకాపా ప్రభుత్వం కరోనా నివారణలో పూర్తిగా వైఫల్యం చెందినందువలన అదేవిధంగా వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాలని,ప్రజల ప్రాణాలను కాపాడాలని,కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని మరియు ఆక్సిజన్ మరణాలకు 25 లక్షల రూపాయలు, జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి 50 లక్షల బీమా కల్పించాలి,  కరోనా మృతుల దహన సంస్కారాలకి 15 వేలు  సహాయం అందించాలని అనే నినాదంతో డోన్ మండలంలోని తాహసిల్దార్ నరేంద్ర నాథ్ రెడ్డి  వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో  చిన్న మల్కాపురం తిమ్మ యాదవ్, గోవిందరెడ్డి, అభి రెడ్డిపల్లి  గోవిందు, వెంకటాపురం పెద్దయ్య, మల్లంపల్లి  జయన్న యాదవ్  ఎక్స సర్పంచ్, నీలం ప్రభాకర్ యాదవ్, యల్ ఐ సి శ్రీ రాములు, అడ్వకేట్ రాముడు, గుండాల నారాయణ స్వామి గౌడ్, విజయుడు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: The vaccine distribution should be accelerated

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page