సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

0 7

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా వీటిని నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పిన మేరకు సకాలంలో ఇళ్ళు నిర్మించినట్లు కేటీఆర్ వెల్లడించారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Minister KTR’s visit to Sirisilla

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page