95 శాతానికి రికవరీ రేటు

0 21

న్యూఢిల్లీ ముచ్చట్లు :
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం చాలావ‌ర‌కు త‌గ్గింది. అయినా రోజూ 15 ల‌క్ష‌ల‌కు త‌గ్గ‌కుండా కొవిడ్‌ ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నారు. ప‌రీక్ష‌లు భారీగా నిర్వ‌హిస్తున్నా పాజిటివిటీ రేటు అంత‌కంత‌కే ప‌డిపోతూ రిక‌వ‌రీ రేటు పెరుగుతూ వ‌స్తున్న‌ది. ప్ర‌తిరోజూ పెద్ద సంఖ్య‌లో బాధితులు మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకుంటుండ‌టంతో రిక‌వ‌రీ రేటు 95.80 శాతానికి చేరింది.అయితే, అదే స‌మ‌యంలో పాజిటివిటీ రేటు త‌గ్గుతూ వ‌చ్చింది. వీక్లీ పాజిటివిటీ రేటు 5 శాతం దిగువ‌కు చేరి ప్ర‌స్తుతం 4.17 శాతంగా ఉన్న‌ది. అదేవిధంగా గ‌త 9 రోజులుగా డెయిలీ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గానే న‌మోద‌వుతూ వ‌స్తున్న‌ది. మంగ‌ళ‌వారం పాజిటివిటీ రేటు 3.22 శాతంగా ఉన్న‌ది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించింది.

భర్తను కొట్టి చంపిన భార్య

- Advertisement -

Tags:Recovery rate up to 95 percent

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page