అజారుద్దీన్ పై వేటు

0 17

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా అసోసియేషన్ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని అధ్యక్షుడు, ఇండియా జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పై వేటు వేసింది. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన హెచ్ సీ ఏ సభ్యత్వం కూడా రద్దు చేసింది. అజహర్ పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10 వ తేదీన నోటీసులు జారీ చేయగా ఆయన స్పందించకపోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Hunting on Azharuddin

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page