ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే భగత్

0 14

నల్గొండ  ముచ్చట్లు:
నాగార్జున సాగర్ లోని కమల నెహ్రూ హాస్పిటల్ ను ఎమ్మెల్యే నోముల భగత్ కు అకస్మాత్తుగా తనిఖీ చేసారు. సర్క్యులర్ లో సంతకం పెట్టకుండా, టైం మెయింటెన్ చేయని డాక్టర్ ల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏరియా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది
పనితీరు సరిగా లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. కరోన బాధితులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలని సూచించారు. రికార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే అందులో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని హెచ్చరించారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

- Advertisement -

Tags:MLA Bhagat inspected the hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page