కరోనాతో సినీ నటి కవిత కుమారుడు మృతి

0 34

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని పీడిస్తూ నే ఉంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన నటి కవిత కుమారుడు సంజయ్ రూ ప్ కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సైతం కరోనాకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కుమారుడు మృతిపై సినీ వర్గాలు సంతాపం తెలిపాయి.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Son of movie actress Kavitha dies with Corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page