కరోనా నివారణ నిధికి ప్రముఖ నిర్మాత విరాళం

0 8

చెన్నై ముచ్చట్లు :

 

 

ప్రముఖ కోలీవుడ్ నిర్మాత కలైపులి ఎస్ థాను కరోనా నివారణ నిధికి 10 లక్షల విరాళం ప్రకటించారు. గురువారం ఉదయం ఆయన సచివాలయంలో సీఎం ఎం కె స్టాలిన్ ను కలిసి ఈ మొత్తానికి చెక్ అందజేశారు. చెక్కతో పాటు సీఎం ను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని జోడించారు.నెల రోజుల పాలనలో ఆయన చేసిన పనులు, సాధించిన విజయాలను అందులో ప్రస్తావించారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Leading producer donation to the Corona Prevention Fund

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page