కరోన రోగికి షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ అందజేత

0 8

కామారెడ్డి  ముచ్చట్లు:

షబ్బీర్అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని విద్యా నగర్ కాలనీకి చెందిన గుండ్రెడ్డి కరుణాకర్ రెడ్డి  కారోనా వ్యాధితో బాధపడుతూ దవాఖాన లో చేరగా,  చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా యున్నందున,  డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరం ఉండి,  ఆయన కుటుంబ సభ్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా,  షబ్బీర్ అలీ  వెంటనే స్పందించి,  2 ఆక్సిజన్ సిలిండర్లు పంపించి,  ఆక్సిజన్ అందించడం జరిగింది,  అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మేము ఆపదలో ఉన్న సమయంలో ఆక్సిజన్ పంపించిన  షబ్బీర్ అలీ  దేవుడని,  ఆయనకు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని,  సమయానికి ఆక్సిజన్ పంపించిన శ్రీ షబ్బీర్ అలీకి,  ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Oxygen delivery to corona patient through Shabbir Ali Foundation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page