కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు పెంపు

0 11

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

తెలంగాణలోని కాంట్రాక్ట్ లెక్చ రర్లకు వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులు పొందుతున్న మూల వేతనాన్ని వీరు పొందుతారు. తొమ్మిది, పది పీఆర్సీల ప్రకారం మూల వేతనాన్ని మినిమం టైం స్కేల్ గా పొందుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇది వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ద్వారా 3,600 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు లబ్ధి పొందుతారు.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Increase in salaries of contract lecturers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page