కోవిడ్ డ్యూటీ చేస్తున్న నర్సింగ్ స్టాఫ్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన

0 14

గుంటూరు  ముచ్చట్లు:
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని లింగుంట్ల లో ఉన్న జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో కోవిడ్ డ్యూటీ చేస్తున్న నర్సింగ్ సిబ్బంది జూనియర్ డాక్టర్లు మరియు ఎంఎంఓ ఎఫ్ఎంఓలకు కంపౌండర్లు ఉద్యోగ భద్రత మరియు కోవిడ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పిహెచ్ లో గాని మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ లో గాని కాంట్రాక్ట్ ప్రతిపాదకైన ప్రకారం తీసుకోవాలని ప్రమాదం జరిగితే న్యాయం చేయాలని నిరంతరం సేవలందిస్తున్న మాకు క్యారన్టైన్ లీవ్స్ కావాలని ఎమ్ ఎన్ఓ ఎఫ్ఎన్ఓ సాలరీ ఇరవై వేలు చేయాలని గతంలో 6 నెలల సాలరీ పూర్తిగా వేయాలని సాలరీ మధ్యవర్తులు కాకుండా గవర్నమెంట్ ట్రెసరి ద్వారా వేయాలి గతంలో స్టాఫ్ నర్స్ లు జిఓ లో ఇచ్చిన ప్రకారం 34.000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Kovid protests to provide job security to nursing staff on duty

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page