గమ్యం చేరాలంటే గుంతలలో పడి వెళ్లాల్సిందే

0 12

-నిర్లక్ష్య ధోరణి లో ఆర్ అండ్  బి అధికారులు
-అవస్థలు పడుతున్న పల్లె ప్రజలు

 

బేతంచెర్ల ముచ్చట్లు:

 

- Advertisement -

బేతంచర్ల పట్టణం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు గతుకుల మయంగా మారడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నియోజకవర్గంలో బేతంచెర్ల మండలం అభివృద్ధికి మొదటి స్థానమని అధికారులు పలుమార్లు బహిరంగ సభలో తెలిపిన అది కేవలం మాటలకు మాత్రమే పరిమితం కావడం విశేషం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంతగానో అభివృద్ధికి కృషి చేస్తుంటే అధికారులు మాత్రం కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు అభివృద్ధికి అడ్డంకిగా మారారు ముద్దవరం గ్రామ సమీపంలో రోడ్లు గుంతలు దర్శనం ఇస్తున్నాయి నంద్యాల బేతంచెర్ల రహదారుల పనులు నత్తనడక నడుస్తున్నాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి సహకరించాలని మండల ప్రజలు ఆశిస్తున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: You have to fall into the pits to reach the destination

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page