గుట్కా విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

0 12

-నాలుగు వేల గుట్కా ప్యాకెట్లు సీజ్

 

మంత్రాలయం ముచ్చట్లు:

 

- Advertisement -

మండల పరిధిలోని తుంగభద్ర గ్రామంలో రాంపురం గ్రామానికి చెందిన బోయ శాంతమ్మ గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో ఎస్ ఈబి.సిఐ.  నేతృత్వంలోని మాధవరం ఎస్ఐ బాబు తమ సిబ్బందితో దాడి చేసి రాంపురం గ్రామానికి చెందిన బోయ శాంతమ్మ  దుకాణంలో 16 వేల రూపాయల విలువ చేసే నిషేధిత నాలుగు వేల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు .మంత్రాలయం మండల పరిధిలోని ఆయా గ్రామాలలో దుకాణదారులు ఎవరైనా సరే అక్రమ మద్యం కానీ అక్రమ గుట్కాలు కానీ విక్రయిస్తున్నారు అన్న సమాచారం అందితే ఎటువంటి వారినైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాధవరం ఎస్ఐ బాబు హెచ్చరించారు. మాధవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Woman arrested for selling gutka

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page