టెన్త్, ఇంటర్ పరీక్షల పై నేడు కీలక నిర్ణయం

0 10

అమరావతి ముచ్చట్లు :

 

టెన్త్, ఇంటర్ పరీక్షల పై నేడు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను విద్యాశాఖ సిద్దం చేసింది. గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టనుంది. జూలై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. 11 పేపర్లు కు బదులు ఏడు పేపర్ల కు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2 వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Today is a key decision on the Tent and Inter exams

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page