డబ్బాలో పెట్టీ చిన్నారిని నదిలో వదిలేశారు

0 26

యూపీ ముచ్చట్లు :

 

 

21 రోజుల వయసు ఉన్న ఒక చిన్నారిని చక్క డబ్బాలో పెట్టి గంగా నదిలో వదిలేశారు తల్లిదండ్రులు. పాప పేరు గంగ అని ఒక కాగితంపై రాసిపెట్టారు. దేవుళ్ళ చిత్రాలతో పాటు ఆ చిన్నారి జాతకం కూడా అందులో పెట్టారు.చివరకు ఆ పాప ఒక పడవ యజమానికి దొరికింది. పాప ఏడుపు వినిపించడంతో పెట్టె తెరిచి చూశాడు. పాప కనిపించడంతో ఆశ్చర్యపోయి ఇంటికి తీసుకెళ్ళాడు. పెంచుకోవాలని భావించాడు. ఇంతలో విషయం తెలుసుకున్న పోలీసులు ఆ చిన్నారిని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. తల్లిదండ్రుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Petty the baby in the bin was left in the river

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page